రోడ్డుపై ప్రమాదం..పల్సర్ బైక్ దగ్ధం - lllatest jaggayapeta news
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో నటరాజ్ ధియేటర్ దగ్గర పల్సర్ బైక్ తగలబడింది. బైక్ నుండి మంటలు రావడంతో ఇద్దరు యువకులు బైక్ నుండి దూకేశారని స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.
రోడ్డుపై పల్సర్ బైక్ తగలబడింది..