అత్యవసర సేవలు అందించిన వారికి ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు
జనతా కర్ఫ్యూ సందర్భంగా విశేష సేవలందించిన వారికి ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు. మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుడివాడ అమర్నాథ్, రోజా తదితరులు చప్పట్లు కొడుతూ వారికి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.