కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు. కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా చితక బాదాడు. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగులు తీశారు.
కుటుంబంపై సైకో దాడి.. భయంతో పరుగులు - krishna crime news
ఓ సైకో.. కుటుంబంపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో కలకలం రేపింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగులు తీశారు.
కుటుంబంపై సైకో దాడి.. భయంతో పరుగులు
Last Updated : Jul 29, 2020, 5:08 PM IST