కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి వార్పులో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గుడిసె కాలిపోయింది. విషయం తెలుసుకున్న మోపిదేవి తహసీల్దార్ సుబ్రహ్మణ్య శర్మ.. తక్షణమే స్పందించి ప్రభుత్వం తరఫున నిత్యావసర సరకులు, కూరగాయలు అందజేశారు.
గుడిసె కాలిపోయింది... బాధితులకు నిత్యావసరాలు అందజేత - మోపిదేవి నేటి వార్తలు
ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గుడిసె దగ్ధమైన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విషయం తెలుసుకున్న మోపిదేవి తహసీల్దార్ బాధితులకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు.

గుడిసె కాలిపోయిన బాధితులకు నిత్యావసరాలు అందజేత