రాజధాని కోసం నందిగామలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు - krishna district latest news
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... నందిగామలో రిలే దీక్షలు 21వరోజూ కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రాజధాని కోసం నందిగామలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు
By
Published : Jan 30, 2020, 7:56 PM IST
.
రాజధాని కోసం నందిగామలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు