రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది డీఎస్పీలు.. ఏఎస్పీలుగా పదోన్నతి పొందారు. ఈ విషయమై.. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలో ఖాళీగా ఉన్న రెండు అదనపు ఎస్పీ స్థాయి పోస్టులను సైతం భర్తీ చేశారు. సీఐడీలో డీఎస్పీగా పనిచేస్తున్న గోపాలకృష్ణను ఎస్బీ అదనపు డీసీపీగా.. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న సీహెచ్ లక్ష్మీపతిని ఏడీసీపీ 2 గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఏఎస్పీలుగా 29 మంది డీఎస్పీలకు పదోన్నతి - promotion-to-29-dsps-as-asps-in-andhrapradhesh
రాష్ట్ర వ్యాప్తంగా 29 డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్