కృష్ణా జిల్లా వీరులపాడు మండలం వెల్లంకిలో ప్రియుని ఇంటి ముందు ఓ బాధిత ప్రేయసి నిరసనకు దిగింది. సలీం అనే వ్యక్తి తనను ప్రేమించి.. గర్భవతిని చేసి మోసం చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణిగా ఉన్న ఆమె ఆందోళన చేయగా... ప్రియుని కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రియుని ఇంటి ముందు.. యువతి నిరసన - krishna
తనను ప్రేమించి గర్భవతిని చేసి మోసం చేశాడని ఓ యువతి ప్రియుని ఇంటి ముందు నిరసన చేసింది.
నిరసన