ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాయం చేస్తామన్న ప్రధాని.. స్పందించిన రాహుల్

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, వరదల గురించి ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడారు. వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు

prime minister narendhra modi, congress leader rahul gandhi  respond on heavy rains in both telugu states
తెలుగు రాష్ట్రాల్లో వరదలపై స్పందించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ

By

Published : Oct 14, 2020, 8:45 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన ఆయన... వరద పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అవసరమైన సహాయం అందిస్తామని వెల్లడించారు.

రాహుల్ గాంధీ స్పందన...

తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తెలుగు రాష్ట్రాల్లో వరదలపై స్పందించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ

ఇదీచదవండి.

విజయవాడలో 17 నుంచి 25 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details