కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రం లో అర్చకులపై ఆలయ ఛైర్మన్ చేసిన దుశ్చర్యని కృష్ణా జిల్లా మైలవరం స్థానిక పురోహితులు ఖండించారు. దాడికి నిరసనగా ప్రదర్శనలు నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఛైర్మన్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.
అర్చకులపై దాడిని ఖండిస్తూ మైలవరంలో పురోహితులు నిరసన - News of attack on priests at Omkara Kshetra in Kurnool district
కర్నూలు జిల్లాలో అర్చకులపై దాడి ఘటనను నిరసిస్తూ కృష్ణాజిల్లా మైలవరంలో పురోహితులు నిరసనలు చేశారు. ప్రభుత్వం వెంటేనే స్పందించి దాడికి పాల్పడిన ఛైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
అర్చకులపై దాడిని నిరసిస్తూ మైలవరంలో పురోహితులు నిరసన