కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయార్చకులు ఆయనకు వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కోడూరు మండలం హంసలదీవిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల ఆలయాన్ని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు.
మోపిదేవి ఆలయాన్ని దర్శించుకున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ - ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్
కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని... రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మోపిదేవి ఆలయాన్ని దర్శించుకున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్
TAGGED:
press academy chairman