ఎన్నికలకు సిద్దమవుతున్న అవనిగడ్డ నియోజకవర్గం - preparations for municipal elections in krishna dst avinigada
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో 45 ఎంపీటీసీ స్థానాలు, 6 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అవనిగడ్డ మండల రిటర్నింగ్ అధికారి డా.పి.సురేష్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొన్ని సూచనలు, ఎన్నికల నియమావళి తెలియజేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఇవాళ పదుల సంఖ్యలో నామినేషన్ పేపర్లు తీసుకువెళ్లారు.