మళ్లీ పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ
కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు..20 గేట్లు ఎత్తివేత - మళ్లీ పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో..మరోసారి బ్యారేజీ గేట్లను ఎత్తేశారు. బ్యారేజీలోకి 53 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా..20గేట్లుఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
![కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు..20 గేట్లు ఎత్తివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4324289-thumbnail-3x2-prakasam.jpg)
prakasam barrage
.