ఇదీ చదవండి
'వైకాపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి' - కె.ఎన్.అనిల్
వైకాపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ అభ్యర్థి కె.ఎన్.అనిల్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.
వైకాపా అభ్యర్థి కె.ఎన్.అనిల్