CITU leaders protest In Vijayawada: విజయవాడలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ వద్ద జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలు, లీజులకు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. నెల్లూరు దామోదర సంజీవయ్య ప్లాంట్ను 25 సంవత్సరాలపాటు ఆదాని గ్రూపునకు కట్టబెట్టడానికి సీఐటీయూ వ్యతిరేకమని తెలిపారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు.
power employees: విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల నిరసన - ఇబ్రహింపట్నంలో విద్యుత్ ఉద్యోగులు
CITU leaders protest In Vijayawada: విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు, సీఐటీయూ నాయకుల నిరసన బాటపట్టారు. జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలు, లీజులకు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
విద్యుత్ ఉద్యోగుల నిరసన