కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు మండలాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కరెంట్ లేదు. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అకాల విద్యుత్ కోత, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
Power Cuts: మధ్యాహ్నం నుంచి.. కృష్ణాజిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరా - కృష్ణా జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
NO Power in krishna District: కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అకాల విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
power cut in krishna district