కృష్ణా జిల్లా నందిగామ కంచికచర్ల ఉప ఖజానా కార్యాలయంలో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సిబ్బంది విజయవాడకు తరలించారు. మొత్తం ఎనిమిది బాక్సులను రెండు వాహనాలలో విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో... కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు తరలించారు.
విజయవాడకు పోస్టల్ బ్యాలెట్ బాక్సులు తరలింపు - నందిగామ
సార్వత్రిక ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో.. కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు తరలిస్తున్నారు.
![విజయవాడకు పోస్టల్ బ్యాలెట్ బాక్సులు తరలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3354330-532-3354330-1558537014701.jpg)
విజయవాడకు పోస్టల్ బ్యాలెట్ బాక్సులు తరలింపు