ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామ, నూజివీడులో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ - కృష్ణా జిల్లా నందిగామలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వార్తలు

కృష్ణా జిల్లా నందిగామ, నూజివీడులో నేడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. ప్రక్రియ నిర్వహించారు.

postal ballet voting in nandigama at krishna district
నందిగామలో నేడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

By

Published : Mar 7, 2021, 12:24 PM IST

Updated : Mar 7, 2021, 6:01 PM IST

ఈ నెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు.. కృష్ణా జిల్లా నందిగామ, నూజివీడులో నేడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు నూజివీడు పురపాలక సంఘం కార్యాలయంలో.. పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగులు.. ఇతర చోట్ల పోలింగ్ విధులు నిర్వహించనున్న ఉద్యోగులు నేడు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Last Updated : Mar 7, 2021, 6:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details