లాక్‌డౌన్ అమల్లో ఉన్నా... కారణం లేకుండా రహదారులపై తిరుగుతున్న వాహనదారులకు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా అహగాహన కల్పించారు. ఉదయం 9 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు విభిన్నంగా శిక్ష విధించారు. వారికి పెన్ను, పేపరు ఇచ్చి... నిర్దేశిత సమయం తర్వాత బయటకి రాము.... దయచేసి క్షమించండంటూ 500 సార్లు రాయించారు.
'నిబంధనలు అతిక్రమించబోమని క్షమాపణ పత్రం.. 5వందల సార్లు' - విజయవాడలో పోలీసుల వినూత్న అవగాహణ
లాక్‌డౌన్ సంపూర్ణ అమలుకు విజయవాడ పోలీసులు వినూత్న అవగాహన చర్యలు చేపట్టారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వారికి విభిన్న శిక్ష విధిస్తున్నారు. నిర్దేశిత సమయం తర్వాత బయటకి రాము.... దయచేసి క్షమించండంటూ 500 సార్లు రాయిస్తున్నారు.
police-verity-awareness