ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లిక్కర్​ వయా కొరియర్.. తెలంగాణ మద్యం అక్రమ రవాణా - విజయవాడలో కొరియర్​ ద్వారా తెలంగాణ మద్యం వార్తలు

కృష్ణా జిల్లా విజయవాడలో పార్సిల్ కార్యాలయంలో ఓ కొరియర్​లో తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

లిక్కర్​ వయా కొరియర్.. తెలంగాణ మద్యం అక్రమ రవాణా
లిక్కర్​ వయా కొరియర్.. తెలంగాణ మద్యం అక్రమ రవాణా

By

Published : Aug 14, 2020, 8:54 AM IST

Updated : Aug 14, 2020, 7:37 PM IST

రాష్ట్ర సరిహద్దులు, నగరంలో ఎస్ఈబీ అధికారులు తనిఖీ చేస్తుండటంతో అక్రమార్కులు రూటు మార్చారు. కొరియర్ ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారమందుకున్న అధికారులు విజయవాడ హనుమాన్​పేట్​లోని సలీం పార్సిల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు . ఓ పార్సిల్​లో 48 మద్యం సీసాలు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి నగరానికి కొరియర్ ద్వారా పంపుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Aug 14, 2020, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details