'కేబినెట్ భద్రత పేరిట విజయవాడలో ట్రాఫిక్ నిలిపివేత'
'రాజధాని ఎఫెక్ట్: విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు' - కేబినెట్ భద్రత పేరిట విజయవాడలో ట్రాఫిక్ నిలిపివేత
మంత్రివర్గం సమావేశం దృష్ట్యా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెళ్లే దారిలో... వాహనాలు నిలిచిపోయాయి. కేబినెట్ భద్రత పేరిట వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాహనాల నిలిపివేతపై సాధారణ పౌరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
!['రాజధాని ఎఫెక్ట్: విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు' police stop vijayawada traffic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5506649-531-5506649-1577421590821.jpg)
police stop vijayawada traffic
.