కృష్ణా జిల్లా విజయవాడ నగరు శివారులో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గుట్కా ప్యాకెట్లను మెరుపుదాడులు చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు లక్షల విలువ చేసే 37 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విజయవాడ నగరు శివారులో భారీగా నిషేధిత గుట్కా పట్టివేత - police checking at vijayawada latest news update
విజయవాడలో భారీ ఎత్తున అక్రమ నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు లక్షల విలువ చేసే గుట్కాతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడ నగరు శివారులో భారీగా నిషేధిత గుట్కా