కృష్ణా జిల్లా మైలవరం, ఇబ్రహీంపట్నం, గణపవరంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. 1032 మద్యం సీసాలు, 11 మంది వ్యక్తులతోపాటు 5 ద్విచక్రవాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ సుపరెంటెండెంట్ శ్రీనివాస్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్‌స్పెక్టర్ పెద్దిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం సీసాలు పట్టివేత - ఇబ్రహీంపట్నంలో తెలంగాణ మద్యం పట్టివేత
కృష్ణా జిల్లా మైలవరం, ఇబ్రహీంపట్నం, గణపవరంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు.
కృష్ణా జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత