కృష్ణా జిల్లా క౦చికచర్ల మండలం గనిఆత్కూరు ఇసుక క్వారీ నుంచి ఓకే బిల్లు మీద రెండు ట్రిప్పులు వేస్తున్న ఇసుక టిప్పర్లను అధికారులు సిజ్ చేశారు. విజయవాడలో ఇసుక వ్యాపార౦ చేస్తున్న ఐదుగురు వ్యక్తుల నుంచి 141టన్నుల ఇసుకతోపాటు 5 సెల్ ఫోన్లను, 54 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక అధికారి వకుల్ జిందాల్ తెలిపారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు సీజ్ - sand news in krisha dst
కృష్ణా జిల్లా క౦చికచర్ల మండలం గనిఆత్కూరు వద్ద అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 141 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.
police seized sand illegal transport of sand in krishna dst