కృష్ణా జిల్లా కోడూరు మండలంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కోడూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా రేషన్ బియ్యం దాచి.. మరో ప్రాంతానికి తరలిస్తున్న ముఠాలపై దాడులు చేశారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 70 వేల రూపాయల విలువ గల 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అక్రమంగా రేషన్ బియ్యం నిలువ.. ఏడుగురు అరెస్టు - latest updates of krishna dst
కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలో అక్రమంగా దాచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి 35 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
police seized ration rice in krishna dst Vijayawada