కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం సమీపంలో తెలంగాణ నుంచి నూజివీడుకు అక్రమంగా తీసుకువస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చాట్రాయి ఎస్సై శివన్నారాయణ తెల్లవారుజామున దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి 100 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
చాట్రాయి మండలంలో తెలంగాణ మద్యం స్వాధీనం - telengana a
కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో తెలంగాణ నుంచి అక్రమంగా తీసుకువస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు