ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ శివారులోని ఓ దుకాణంలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత - విజయవాడ నగర శివారులో గుట్కా ప్యాకెట్లు పట్టివేత వార్తలు

కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారులో ఓ దుకాణంలో గుట్కా ప్యాకెట్లను నున్న పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలను అతిక్రమించి గుట్కాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

police seized gutka in the shop at  vijayawada  outskirts
విజయవాడ నగర శివారులోని దుకాణంలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత

By

Published : Jul 12, 2020, 6:37 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారులో ఓ దుకాణంలో నున్న పోలీసులు దాడులు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను అతిక్రమించి గుట్కాను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details