ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ శివారు ప్రాంతంలో గంజాయి పట్టివేత - విజయవాడలో గంజాయి

కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న 21 కేజీల గంజాయిని పట్టుకున్నారు.

police seized ganja in vijayawada
విజయవాడలో గంజాయి పట్టివేత

By

Published : Jun 20, 2020, 8:29 AM IST

కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారులో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. నగరంలోకి అక్రమ మద్యం రవాణా అవుతుందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా విశాఖ జిల్లా అరకు నుంచి గంజాయి తీసుకొస్తున్న కారును పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 21 కేజీల గంజాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి... కారును సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details