ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - krishna updates

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. ఈ ఘటనలో లారీతో పాటు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Police seized  smuggled ration rice
అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Nov 18, 2020, 12:40 PM IST

కృష్ణాజిల్లా నందిగామ కంచికచర్ల మండలం దొనకొండ చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు . ఈ ఘటనలో లారీతో పాటు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని... బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details