ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు పట్టివేత - sand illegall trasport latest news update

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్​లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా లారీలతో ఇసుక తీసుకెళ్తుండగా.. లారీలను అడ్డుకున్నట్లు వారు తెలిపారు.

Police seize five lorrys moving sand illegally
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు

By

Published : Apr 21, 2021, 6:23 PM IST

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదు లారీలను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్ఐ ఎన్. చంటిబాబు ఆధ్వర్యంలో తనిఖీలు జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. వల్లూరుపాలెం, తోటవల్లూరు, రోయ్యూరు ఇసుక ర్యాంపు నుంచి ఇసుక లోడ్ చేసుకుని హనుమాన్ జంక్షన్ వెళ్తుండగా.. ఎస్​ఈబీ అధికారులతో కలిసి లారీలను పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details