ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళను కాపాడిన ట్రాఫిక్​ ఎస్సై - police saves woman latest news

కాల్వలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోతున్న మహిళను ఓ ట్రాఫిక్​ ఎస్సై కాపాడారు. విజయవాడ బందరులో కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను గుర్తించిన స్థానికులు కేకలు వేయగా.. ఎస్సై ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు.

police saves woman at vijayawada
మహిళను కాపాడిన ట్రాఫిక్‌ ఎస్సై

By

Published : Dec 2, 2019, 5:28 PM IST

మహిళను కాపాడిన ట్రాఫిక్‌ ఎస్సై

విజయవాడ బందరు కాల్వలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోతున్న మహిళను ట్రాఫిక్‌ ఎస్సై అర్జున్‌ కాపాడారు. కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను గుర్తించిన స్ధానికులు కేకలు వేశారు. అదే సమయంలో విధులు ముగించికుని ఇంటికి వెళ్తున్న ఎస్సై.. మహిళను గమనించి కాల్వలో దూకి ఆమెను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details