ఇదీ చూడండి:
కోడిపందేల శిబిరాలపై పోలీసు నిఘా - కోడిపందేల శిబిరాలపై నిఘాపెట్టిన పోలీసులు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో కోడిపందేల శిబిరాలపై నూజివీడు సబ్‌కలెక్టర్ దాడి చేశారు. టెంట్లు గ్యాలరీలను సిబ్బందితో తొలగించారు. గుంటూరులోనూ.. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేపల్లే పట్టణ సీఐ హెచ్చరించారు. ఇప్పటికే జన సంచారం లేని ప్రదేశాల్లో పోలీసులు నిఘా తీవ్రం చేశారు. ఇటీవల పందేలు నిర్వహిస్తున్న పందెం రాయుళ్లని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
కోడిపందేల శిబిరాలపై దాడులు చేస్తున్న అధికారులు