కృష్ణా జిల్లా వెమవరం కొండలమ్మ ఆలయం వద్ద అద్దెగదులలో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.దాడులలో 15 మంది జూదరులతో పాటు రెండు లక్షల పదమూడు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .జూదరులు మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతానికి చెందినవారని.. వారాంతంలో ఈప్రదేశంలో జూదం అడుతుఉంటారని పోలీసులు తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...15 మంది అరెస్ట్ - playing cards
కృష్ణా జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 లక్షల 13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు