ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - Police raids on Natsara bases across Krishna district

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మద్యపానం అమల్లో దిశగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు. జిల్లాలోని పది పోలీసు స్టేషన్ల పరిధిలో మెుత్తం 123 కేసులు నమోదు చేశారు. 836 లీటర్ల సారాను నిల్వలను ధ్వంసం చేశారు.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
కృష్ణా జిల్లా వ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

By

Published : Aug 7, 2020, 4:54 PM IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. జిల్లాలోని పది పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 123 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. 868 లీటర్ల సారా నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. నాటు సారాతో పట్టుబడిన వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మద్యపాన నిషేధం అమలు దిశగా గ్రామాల్లోని ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details