కృష్ణా జిల్లా గిలకలదండి మడ అడవుల్లో నాటుసారా తయారీ స్థావరాలపై మచిలీపట్నం పోలీసులు దాడులు చేశారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
గిలకలదండిలో 2 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - krishna district news
కృష్ణా జిల్లా గిలకలదండిలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. బెల్లం ఊటను ధ్వంసం చేసి, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
![గిలకలదండిలో 2 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం Police raid on wine manufacturing plants in Gilakadandi krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8590337-797-8590337-1598607548046.jpg)
గిలకలదండిలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు