విజయవాడ వన్ టౌన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. శ్రీ బాలాజి పేరుతో కల్తీ నెయ్యి తయారు చేసే యంత్ర సామాగ్రి, డాల్డా, రంగులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు - విజయవాడలో కల్తీ నెయ్యి స్థావరాలపై పోలీసుల దాడులు
విజయవాడ వన్‌టౌన్ గొల్లపాలెంలో గట్టుప్రాంతంలో శ్రీ బాలాజీ పేరుతో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నిర్వహకుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తయారీ కేంద్రం నుంచి యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు