రాష్ట్ర సరిహద్దు పరిధిలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద.. పోలీసులు కట్టుదిట్టంగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి వాహనాలను ఆంధ్రాలోకి రాకుండా అక్కడే ఆపి... తిప్పి పంపేస్తున్నారు. జగ్గయ్యపేట మండలం బుదవాడ గ్రామంలో ఇతర వాహనాలు గ్రామంలోకి రానివ్వకుండా గ్రామస్థులు రోడ్డు అడ్డుగా కంప చెట్లు వేశారు.
గరికపాడు చెక్పోస్ట్: వాహనాలను తిప్పి పంపిన పోలీసులు - Police Not Allowing Vehicles Into State
కృష్ణా జిల్లాలో పోలీసులు.. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి వస్తే.. తిప్పి పంపించేస్తున్నారు.
గరికపాడు చెక్పోస్ట్ వద్ద వాహనాలు వెనక్కి తరలింపు