కృష్ణా జిల్లా గన్నవరం పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించారు. సీఐ శివాజీ, ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు, ఎస్సైలు, సిబ్బంది అమరవీరులైన సిబ్బందికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
గన్నవరంలో పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ - గన్నవరంలో పోలీసుల ర్యాలీ తాజా వార్తలు
కృష్ణా జిల్లా గన్నవరంలో పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అమరులైన పోలీసులకు స్థానికులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ శివాజీ ,ఎస్సైలు పాల్గొన్నారు.
గన్నవరంలో పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ