కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో ఆలయం ముందున్న సాయిబాబా విగ్రహ ధ్వంసం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి పూజారి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
విగ్రహం ధ్వంసం ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం - విజయవాడ రూరల్ వార్తలు
విజయవాడ రూరల్ మండలం నిడమనూరులోని సాయిబాబా విగ్రహం ధ్వంసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం అయ్యింది. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం