కృష్ణా జిల్లా కైకలూరు మార్కెట్‌యార్డు వద్ద పోలీసులు నిర్వహించిన సోదాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వైవియల్ నాయుడు తెలిపారు.
కైకలూరులో మూడు కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ - Seizure of three kg of cannabis at Kaikaloor Market Yard
కైకలూరులో మార్కెట్ యార్డు వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కైకలూరు మార్కెట్‌యార్డు వద్ద మూడు కేజీల గంజాయి స్వాధీనం,ముగ్గురు అరెస్ట్
TAGGED:
కృష్ణా తాజా వార్తలు