జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతలో పెరుగుతున్న దూరలవాట్లు, మానవాళికి కలిగే అనర్థాలపై రాష్ట్ర పోలీస్ శాఖ వీడియోను రూపొందించింది. ఈ వీడియో ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటోంది.
డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు... పోలీస్ శాఖ ప్రత్యేక వీడియో
జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ప్రత్యేకంగా డ్రగ్స్‌పై వీడియోను రూపొందించింది. డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని, సంతోషంగా జీవించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.
డ్రగ్స్‌కు బానిసలు కావొద్దంటూ పోలీస్‌శాఖ ప్రత్యేక వీడియో
ప్రతి ఒక్కరికీ జీవితం ఒక అవకాశమని... మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దాన్ని సంతోషంగా గడపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. పోలీసులకు సహకరిస్తూ... కుటుంబంతో ఆనందం గడపాలని సూచించారు.
ఇదీ చూడండి.కొత్త ప్రాజెక్టులపై సమాచారం కోరిన కేంద్రం!