కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. కర్ఫ్యూ నిబంధనలు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అందరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: