ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు - police ceized illagal sand tarnsporting lorry at krishna district

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్​గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు ఇసుక రీచ్ నుంచి... ఓకే వే-బిల్లుపై రెండు సార్లు రవాణా చేస్తున్న ఇసుక టిప్పర్​ను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టుగా గుర్తించి.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

police ceized illagal sand tarnsporting lorry at krishna district
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్న పోలీసులు

By

Published : Feb 24, 2020, 10:45 AM IST

అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్న పోలీసులు

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details