ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న ఆటో డ్రైవర్‌పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అజిత్‌సింగ్ నగర్ వాసి ఆటోడ్రైవర్ సయ్యద్ అలీ.. తమ కుమార్తెను వేధిస్తున్నాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, కిడ్నాప్ కేసు సైతం నమోదు చేశామని నున్న గ్రామీణ పోలీసులు తెలిపారు.
ప్రేమ పేరుతో బాలికపై వేధింపులు.. ఆటో డ్రైవర్‌పై కేసు - GIRL harassments allegations
విజయవాడలో ఓ ఆటో డ్రైవర్ ప్రేమ పేరుతో బాలికను నిత్యం వేధిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దార్యప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ప్రేమ పేరుతో బాలికపై వేధింపులు