ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి దేవినేనిపై కేసు నమోదు అందుకేనా..? - police case on ex minister devineni uma maheswara rao news update

విజయవాడ టూ టౌన్ పోలీసులు 505, 506 సెక్షన్ కింద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తలకు కారణమైనందునా దేవినేని ఉమాపై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

file police case on ex minister devineni uma
మాజీ మంత్రి దేవినేనిపై కేసు నమోదు

By

Published : Nov 4, 2020, 6:56 AM IST

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయవాడ టూ టౌన్ పోలీసులు 505, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నగర శివారులోని జక్కంపూడి టిడ్కో గృహాలను పరిశీలించడానికి తేదేపా నాయకులతో కలిసి వెళ్లారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు వారిని నిలువరించి, గ్రామంలోకి రావద్దని వాగ్వాదానికి దిగారు.

ఉమా తమ గ్రామానికి రావటానికి వీలు లేదంటూ వైకాపా నాయకులు తెలపడంతో.... దేవినేని అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ఒకానొక దశలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. గ్రామంలో ఉద్రిక్తలకు కారణమైనందునా దేవినేని ఉమాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి...

అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును 14నెలల్లో పూర్తి చేయాలి: సీఎం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details