కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్ కూడలి వద్ద పోలీస్ బ్యాండ్ కళాజాత నిర్వహించింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా.. వివిధ రకాల దేశభక్తి గీతాలను సిబ్బంది ఆలపించారు. వారి త్యాగాలను, సేవలను ప్రజలకు తెలియజేస్తూ కీర్తించారు. కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.
కళాజాతతో పోలీస్ అమరవీరులకు నివాళులు - police commemoration day in machilipatnam
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ బ్యాండ్ సిబ్బందితో కళాజాతను ప్రదర్శించారు. దేశభక్తి గీతాలను ఆలపిస్తూ.. అమరవీరులకు నివాళులర్పించారు.
పోలీస్ అమరవీరుల వారోత్సవం