ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్నేహపూర్వక పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి' - పోలీసులకు అవగాహన కార్యక్రమం తాజా వార్తలు

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి సన్ ఫ్లవర్ కాలేజీలో అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందికి.. విధి నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

police awarness programme
అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులకు అవగాహన కార్యక్రమం

By

Published : Sep 15, 2020, 12:28 PM IST

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి సన్ ఫ్లవర్ కాలేజీలో.. అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి.. విధి నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో పోలీసుల ప్రవర్తన, అవినీతి, మానవ హక్కులు, విధి నిర్వహణలపై వివరించారు.

వినీతికి తావులేకుండా స్నేహపూర్వక పోలీసింగ్​కు ప్రాధాన్యత ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. కాలానికి అనుగుణంగా పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణలో మార్పులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details