కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో 20లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. 500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు నాగాయలంక పోలీస్ స్టేషన్ ఎస్సై కే.శ్రీనివాస్ తెలిపారు. ఇద్దరిని రిమాండ్ నిమిత్తం అవనిగడ్డ కోర్టుకు పంపినట్లు పేర్కొన్నారు.
20 లీటర్ల సారా స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్ - krishna dst latest news
నాటుసారా కేసులో కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.
police arrested two persons having natusara in krishna dst