కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. వీరు చర్లపాడు గ్రామానికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు.. తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతున్నట్టు చెప్పారు.
అక్రమ మద్యం పట్టివేత.. నిందితుల అరెస్టు - illegal liquor transport news
కరోనా ఆంక్షల నేపథ్యంలోనూ.. మద్యాన్ని అక్రమంగా తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా పోలీసులు.. ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

వీరులపాడులో అక్రమ మద్యం పట్టివేత.. నిందితుల అరెస్టు