కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్లో ఉంచిన సొమ్మును కాజేసిన కానిస్టేబుల్ ఎట్టకేలకు దొరికాడు. చెన్నైలో ఉండగా పట్టణ పోలీసులు పట్టుకున్నారు. నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జనార్దన్... స్టేషన్లో ఉంచిన పదహారు లక్షల రూపాయల నగదును కొట్టేసి పరారయ్యాడు. పోలీసులు రెండు టీములుగా గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి చెన్నైలో పట్టుబడ్డాడు. అతనిని నూజివీడు స్టేషన్కు తీసుకొచ్చారు.
ARREST: ఆ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు.. ఏం చేశాడో తెలుసా..! - krishna district latest news
నూజివీడు పోలీస్స్టేషన్లో ఉంచిన సొమ్మును కాజేసిన కానిస్టేబుల్ ఎట్టకేలకు దొరికాడు. అతనిని చెన్నైలో పట్టుకుని నూజివీడుకు తీసుకువచ్చారు.
సోమ్ము కాజేసిన కానిస్టేబుల్.
Last Updated : Sep 6, 2021, 5:21 PM IST