ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బయటపడుతున్న సైనేడ్ సింహాద్రి దురాగతాలు - గోపవరంలో వల్లభనేని ఉమామహేశ్వరరావు హత్య వార్తలు

సైనైడ్ సింహాద్రి చేతిలో మరణించిన వల్లభనేని ఉమామహేశ్వరరావు హత్య జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు.

హత్య ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

By

Published : Nov 8, 2019, 10:01 PM IST

వల్లభనేని ఉమామహేశ్వరరావు హత్య ప్రాంతం పరిశీలన

కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోపవరంలో సైనేడ్ సింహాద్రి చేతిలో మరణించిన వల్లభనేని ఉమామహేశ్వరరావు చనిపోయిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఏలూరు పోలీసుల విచారణలో ఉమామహేశ్వరరావుని కూడా తానే చంపానని సింహాద్రి ఒప్పుకోవడంతో కుమారుడు గణేష్‌ ముసునూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. . నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details